label
int64 0
2
| tweet
stringlengths 10
385
|
---|---|
2 | ‘బేటీ బచావ్ బేటీ పఢావ్’ నినాదం సమాజం ఆలోచనాతీరును మార్చివేసిందంటూ అందుకు ఉదాహరణగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆడపిల్లలకు ప్రాముఖ్యతనిచ్చాయంటూ ఆయన ఉదహరించిన రెండు రాష్ట్రాలూ ఆయన పార్టీ అధికారంలో ఉన్నవే లింగనిష్పత్తి విషయంలో వెనుకబడివున్నవే |
1 | వనబంధు కల్యాణ యోజన అమలుకు రెండు నెలలుగా సర్వేలు చేసిన అధికారులు మూడు మండలాల్లో అమలుకు చర్యలు చేపడుతున్నారు |
1 | నిరుపేద కుటుంబానికి చెందిన మత్స సంతోషి వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించింది |
0 | సమాజ క్షేమం కోసం ఒక సమాచారాన్ని వెల్లడిచేయడం పరువునష్టం కిందికి రాదు అయితే సమాజక్షేమం కోసమని రుజువు చేయవలసి ఉంటుంది |
0 | అంశాన్ని సైతం సుప్రీం కోర్టు లోధా కమిటీ విచారణ సందర్భంగా ప్రస్తావించింది |
0 | అందువల్ల మంత్రిత్వ శాఖ నుంచి సూచన వచ్చినా ప్రతికూల వాదనలనే వస్తాయి |
0 | పర్యావరణ పరిహారం మాత్రమే’ సర్దిచెప్పింది |
0 | కారణాలతోనే విద్యాసంస్థలు త్వరతిగతిన గుర్తింపు పొందలేకపోతున్నాయి |
1 | అలాగే జగదాంబ మాతకు జరిగిన పూజల్లో పాల్గొన్నారు |
1 | ఏఐటీయూసీ జల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి సామాజిక భద్రత కల్పించాలన్నారు |
0 | ఇరుపక్షాలకూ ఆర్థిక నష్టాలు పెద్దగా లేకుండా నిష్క్రమణ సులువుగా జరగాలన్నది వ్యాపార వాణిజ్యవేత్తల వాదన |
2 | సుప్రీంకోర్టు అత్యవసర విచారణ కోసం బుధవారం హడావుడిగా సిద్ధపడినప్పుడు అటార్నీ జనరల్ చెప్పిన చావు కబురు |
0 | ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నరకోట్ల పైచిలుకు ప్రజలు దుస్థితిలో జీవిస్తుంటే అందులో సగానికిపైగా భారతదేశం చైనా పాకిస్థాన బంగ్లాదేశలలోనే ఉన్నారు |
2 | రాజకీయ అపరిపక్వత దుందుడుకు స్వభావం కారణంగా రెండేళ్లలో ఆయన అనేక తప్పడడుగులు వేశారు |
1 | సిడాంగూడ నుంచి శెట్టిహడ్పనూర్ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ జగన్మోహన్కు స్థానిక సర్పంచ్ కనక సుదర్శన్ విన్నవించారు |
2 | విద్య వైద్యం అన్నింటా వెనకబాటే కనిపిస్తోంది |
1 | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో పాటు భారత ప్రభుత్వం భద్రతకు హామీ ఇవ్వడంతో పాక్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది |
1 | ఎంతో బాధ్యతతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే ఎదుటివారిని ఆయన ఎగతాళి చేయగలరు |
1 | దవావోను విపరీతంగా అభిమానించే దుతర్తే ‘ఇది నా పట్టణం’ మై సిటీ చెబుతాడు |
0 | ఏజెన్సీ పీహెచ్సీల్లోని 73 మంది డాక్టర్లలో 20 మంది వైద్యులు కాం ట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు |
2 | వ్యవసాయరంగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరమయ్యేందుకు దోహదం చేసింది |
1 | అర్ధరాత్రి నగరంలో మహిళలు ఒంటరిగా తిరగగలుగుతారు |
0 | క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తే తహసీల్దార్ బియ్యం పంపీణీ సమస్య పరిష్కరిస్తానని తెలిపిందని సమాచారం అడుగోద్దని కోరినట్లు ఎంఏ అజాద్ యువజన సంఘ అధ్యక్షుడు అసద్ అలీ తెలిపారు |
2 | దశాబ్దకాలం నుంచి ఉత్తరకొరియా ఆంక్షలు అమలు జరుగుతున్నాయి |
0 | వ్యవహారంలో అందరూ దొంగలేనని ఎవరూ అనడం లేదు |
2 | విషవలయాన్ని ఛేదించే వాతావరణం దగ్గరలో కనిపించడం లేదు |
0 | అంటే వచ్చే ఏడాది ఏడాదికి కొనసాగింపుగానే ఉంటుంది |
1 | సాధారణ సభ్వతాలు 250 లక్షలు కాగా 254 లక్షలు చేశారు |
2 | ‘చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు’ అన్నట్టు జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తుంటారని వైసీపీ నాయకులు వాపోతుంటారు |
0 | దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలు రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి |
0 | షియా సున్నీల వివాదంగా రూపాంతరం చెందింది |
2 | ఎనఎసజీ సభ్యత్వానికి సంబంధించిన హామీ అమెరికా నుంచి మౌఖికంగానే దక్కినా భారతదేశంలో అమెరికన కంపెనీ వెస్టింగ్హౌస్ నిర్మిస్తున్న ఆరు అణువిద్యుత రియాక్టర్ల ఊసు మాత్రం సంయుక్త ప్రకటనలో ప్రస్తావనకు నోచుకోకపోవడం గమనార్హం |
0 | విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణపై ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు ఎన్నో అంశాలపై నివేదికలు ఇచ్చాయి |
2 | ఇదంతా దేశంలో అశాంతికి కారణమైంది |
1 | ఇస్లాం మతం గురించి చెప్పడంతో సరిపుచ్చకుండా ఇతర మతాలపై ఎన్నో వ్యాఖ్యానాలు చేయడం ఆయనకు అలవాటు |
1 | కొత్తగా మరో 15 హార్టికల్చర్ అధికారుల పోస్టులను మంజూరు చేసింది |
2 | అమెరికాకు వత్తాసు పలికే టర్కీ ప్రభుత్వంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పటికే చాలా దాడులు చేశారు |
2 | జైలుకైనా పోతాను కానీ నయాపైసా చెల్లించేది లేదని ప్రకటించిన రవిశంకర్ కోసం నేషనల్ గ్రీన ట్రిబ్యునల్ చాలా మెట్లు దిగివచ్చింది |
1 | అటవీ శాఖ ఉద్యోగుల వి న్నపం మేరకు పోలీస్స్టేషన్ల తరహాలోనే ఫారెస్టుస్టేషన్ అటవీ నిలయాలు ల ఏర్పాటును పరిశీలిస్తామని ప్రకటించారు |
0 | దక్షిణ ఫిలిప్పీన్సలోని మిండనావో ద్వీపంలోని దవావో పట్టణానికి దుతర్తే 22 సంవత్సరాలపాటు మేయర్గా ఉన్నాడు |
0 | ‘మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు పెనాల్టీ కాదు ఫైన అంతకంటే కాదు |
1 | జేఏసీ సభ్యులు మిల్లు పరిరక్షణ కమిటీ సభ్యులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు |
0 | ప్రాంతంలో చిన్నచిన్న దిబ్బలను ఆక్రమించి కాంక్రీటు కట్టడాలతో దీవులుగా మార్చడం మొదలెట్టింది |
0 | అయినప్పటికీ అలాగే వ్యవహరించేదని గత ఎనిమిది రోజుల క్రితం పోసవ్వ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి నుంచి బయలు దేరి నడుచుకుంటూ కడెం మండలం భూట్టాపూర్ గ్రామ శివారుకు వచ్చి పడిపోయినట్లు పేర్కొన్నారు |
1 | పదిమంది సిక్కులను బస్సునుంచి దించివేసి మరోవాహనం ఎక్కించిన పోలీసులు మిగతావారిని స్థానిక గురుద్వారాకు పంపించివేశారు |
1 | ప్రజల్ని భయకంపితుల్ని చేయడం కాకుండా సమాచారం తెలియచెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి |
1 | జిఎస్టి అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గడంతో పాటు ఖర్చులూ తగ్గుతాయని వ్యాపార పారిశ్రామిక వర్గాలు సైతం కొండంత ఆశతో ఉన్నాయి |
2 | కుల మత ప్రాంతీయ విద్వేషాలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయి |
0 | ఉగ్రవాదులకు బయట జరిగే సమాచారం తెలిసి ఉండకపోతే భద్రతా దళాలు ఆపరేషన్ను విజయవంతంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగించేవారేమో |
2 | అసలే అంతర్గత పోరుతో సతమతమవుతున్న కేరళ కాంగ్రెసకు సంఘటన చెడ్డపేరు తెచ్చిపెట్టింది |
1 | సభ్యత్వ నమోదుకు 20 వరకు మాత్రమే గడువు ఇచ్చారనీ అధినేత కేసీఆర్ మరికొద్ది సమయం ఇస్తే జిల్లాలో ఇంకో లక్ష సభ్యత్వాలు చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు |
2 | కానీ నిరాయుధులైన వీరిని విడదీసి మూడుప్రాంతాలకు తీసుకెళ్ళి కాల్చివేసినట్టు అనంతరం సీబీఐ దర్యాప్తులో రుజువైంది |
2 | పోలీసులు ప్రశ్నించి వదిలిపెడతారని ఎంతగానో నమ్మిన బంధువులకు మర్నాడు పత్రికల్లో ఫిలిబిత చుట్టుపక్కల మూడు పోలీసస్టేషన్ల పరిధిలో అర్థరాత్రి జరిగిన మూడు వేర్వేరు ఎనకౌంటర్లలో పదిమంది తీవ్రవాదులు మరణించినట్టుగా వచ్చిన వార్త నిర్ఘాంత పరచింది |
1 | వ్యవస్థ కేవలం నేలకు పరిమితం కాకుండా నింగికీ నీటికీ విస్తరించినందున విమానాలతో పాటు పర్వతారోహకులకూ పనికివస్తుంది |
1 | సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద లక్ష అంటు మామిడి మొక్కలను అభివృద్ధి చేసి 45 శాతం రాయితీపై రైతులకు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు |
0 | కాంగ్రెస్ బిజెపిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజలను ఆకట్టుకోగల ముఖ్యమంత్రి అభ్యర్ధిని గుర్తించడం |
1 | క్రియాశీలక సభ్వత్వాలు 50 వేలు కాగా 58 800 చేరుకున్నాయి |
0 | అందుకోసమే హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హుటాహుటిన బయలుదేరి వెళ్లి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించారు |
0 | కాబోయే ప్రధాని గతంలో అనుకున్న బోరిస్ జాన్సన్ విదేశాంగమంత్రి కావడం పలువిధాలుగా ఆశ్చర్యం కలిగించే నిర్ణయం |
0 | దవావో నేరగాళ్ల పేర్లను స్థానిక రేడియో టీవీల్లో దుతర్తే ప్రకటించేవాడు |
0 | బ్రెగ్జిట్ అనుకూల ఓటుతో బిలియనీర్లకూ కార్పొరేట్లకు బడావాణిజ్యసంస్థలకు బ్యాంకింగ్ దిగ్గజాలకు వ్యతిరేకంగా తీర్పుచెప్పమన్న ప్రచారం కార్మికుల్లోనూ దిగువ మధ్యతరగతిపైనా బాగా పనిచేసింది |
1 | గిరిజన సంక్షేమానికి అనుబంధంగా వివిధ శాఖల సమన్వయంతో వనబంధు కల్యాణ యోజన అమలుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ద్వారా చర్యలు చేపడుతున్నారు |
0 | ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి |
0 | ఆయా సందర్భాలను బట్టి దీని శాతం మారుతుంది |
1 | నెల 15 వరకు రుణాలను రెన్యువల్ చేయించుకునే వెసులుబాటు కల్పించారు |
2 | బంగ్లాదేశ్లో శుక్రవారం రాత్రి ఒక రెస్టారెంట్లోకి జొరబడి ఆరుగురు ఉగ్రవాదులు సాగించిన బీభత్సకాండ అత్యంత అమానుషమైనది |
0 | కోటపల్లి మండలంలో టీఆరెస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పురాణం సతీష్ కుమార్ పాల్గొన్నారు |
2 | ఇచ్చిన వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలను భయాలను రేకెత్తించిందే తప్ప నమ్మకం కలిగించలేదు |
0 | అతడిపై 12 ఎఫైఆర్లు పెండింగ్లో ఉన్నాయి |
0 | రెండేళ్ళ క్రితం నాటి సార్వత్రక ఎన్నికల్లో మోదీ ప్రభంజనానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారులు వీరిద్దరూ |
0 | కేంద్రంలో అధికారంలో పార్టీకి ఒక రాష్ట్రంలో ఇంత ఘోర పరాజయం ఎదురుకావడం భరించలేనిదే |
0 | గతంలో తాము ఆధార్పై సవాలక్ష అనుమానాలు వెలిబుచ్చినప్పుడు పార్టీకి చెందిన యశ్వంతసిన్హా ఆధ్వర్యంలోని కమిటీకే కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును నివేదించిన అంశమైనా ప్రభుత్వానికి గుర్తుందో లేదో వ్యక్తిగత స్వేచ్ఛ డేటా రక్షణలో సమస్యలు దుర్వినియోగమయ్యే అవకాశాలవంటివి అనేకం ఏకరువుపెడుతూ బ్రిటన సహా అనేక దేశాలు మధ్యలోనే చేతులెత్తేసిన ఉదాహరణలను ప్రస్తావించింది కమిటీ |
0 | రిజర్వుబ్యాంకు గవర్నర్గా ఆయనకు ఉద్వాసన చెప్పాలని సుబ్రహ్మణ్యం స్వామి డిమాండ్ చేశారు |
1 | ఉపాధ్యాయులు విధులపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు |
1 | నోరుజారిన అమెరికన్లు మెచ్చరనీ మేధో చర్చల్లో నిగ్గుతేల్చేవరకూ ఎవరినీ అధ్యక్షుడిగా అంగీకరించరని మిగతా ప్రపంచానికి ఇంత కాలమూ ఎంతో కొంత నమ్మకం |
2 | జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని సమస్యలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతున్నాయి |
1 | కానీ సుదీర్ఘకాలం రాష్ట్రంలో నాటకం నడిపి అంతిమంగా పని చేయడం ద్వారా పార్టీ మరోమారు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది |
1 | పోస్టుల సర్దుబాటు ఇలాహార్టీ కల్చర్ అధికారుల పోస్టులను జిల్లాకు అనువైన రీతిలో సర్దుబాటు చేశారు |
1 | రోడ్డుకు ఇరువైపులా భారీ హెచ్చరికలతో ప్లెక్సీలు హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు |
0 | ఫిఫా ర్యాంకింగ్స్లో ప్రస్తుతం మనది 163వ ర్యాంకు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు |
1 | దేశం యావత్తూ ‘జై భీమ్’ నినాదాలతో ప్రతిధ్వనిస్తుండగా అటు కేంద్రమూ ఇటు రాష్ట్రాలు పోటాపోటీగా పలు కార్యక్రమాలనూ పథకాలనూ ప్రకటించాయి |
0 | అందుకే జిఎస్టి విధానం అవసరమౌతున్నది |
1 | నవజాత శిశువులను కాపాడుకోవడానికి కార్పొరేట్ ఆసుపత్రులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అక్కరలేదు |
1 | నెల 28న బలాన్ని నిరూపించుకోమంటూ రావతకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో ఆయనకు తాత్కాలికంగా గండం గడిచింది |
0 | ఏజెన్సీ ఇప్పటికే 50 చెరువులు సర్వే చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పగించింది |
0 | హోంమంత్రిగా చేసినది తప్పుకాదంటున్న చిదంబరం తప్పు చేసిందీ లేనిదీ తేల్చినా ఉద్దేశపూర్వకంగా ఘోర తప్పిదానికి పాల్పడ్డారని రుజువు చేసి ప్రయోజనం పొందుతామన్నా కాదన్నవారు లేరు |
1 | ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండల ల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మమ్మురంగా కొనసాగుతుందన్నారు |
0 | విషయమై వైద్యాధికారి డాక్టర్ తిరుపతిని సంప్రదించగా ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పడు పరిస్థితి అదుపులోనే ఉందని రక్త పరీక్షలు నార్మల్ వచ్చాయని ఉదయం అకస్మాత్తుగా పరిస్థితి విషమించి మృతి చెందాడన్నారు |
1 | 201314 ఆర్థిక సంత్సరం లక్ష్యాలను పూర్తి చేసేందుకుసంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయాలన్నారు |
0 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్రమోదీ జరిపిన ఏడవ భేటీపైన ఎన్నో ఆశలు అల్లేసుకున్న నేపథ్యంలో దానికి ఇంకా ముందుగానే క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ఎంటీసీఆర్ లో భారత సభ్యత్వానికి అడ్డంకులన్నీ తొలగిపోవడం విశేషం |
0 | జోరుగా సభ్యత్వాలుసభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు వేగవంతం చేశారు శుక్రవారం జిల్లావ్యాప్తంగా యువకులు పురుషులు మహిళలు వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు |
1 | రాజ్యాంగ రచనపై తనదైన శైలిలో ప్రగాఢమైన తాత్విక ముద్రను వేశారు |
1 | క్యూబా ప్రజలకు లాభం చేకూర్చే చర్యల్నే అమెరికా నుంచి తాము కోరుకుంటున్నట్లు సోషలిస్టు విలువల్ని వదలుకోబోమని క్యూబా ఇప్పటికే వివిధ సందర్భాల్లో స్పష్టం చేసింది |
2 | కాని వీరి లోటుపాట్లు బయట పడతాయన్న భయంతోనే కూలీలను పిలువడంలేదని ఆయన సభలో ఆరోపించారు |
2 | 356వ అధికరణ దుర్వినియోగం ప్రతిపక్షాలతో సహా కొన్ని మిత్రపక్షాలు విరుచుకుపడాలనుకోవడం ప్రభుత్వానికి ఇరకాటమే |
0 | దాంతో సైనికులు లొంగిపోక తప్పలేదు |
0 | ప్రధాని మోడీకి తనపై కోపం ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలని ఇలాంటి పనులు చేయడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు |
0 | హైదరాబాద్లో పట్టుబడిన ముస్లిం యువకులు సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ మత పెద్దల సూచనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు వెల్లడి కాగా బంగ్లాదేశ్లో జరిగిన మారణకాండలో దేశానికే చెందిన ముస్లిం యువకులు ఉన్నారు |
1 | మరో రూ 2 కోట్ల రుణాల పంపిణీకి వీఓల ఆధ్వర్యంలో ఎంపిక కమిటీలు కసరత్తు చేస్తున్నాయి |
2 | అప్పటి నుంచి అక్కడ మతం మండుతూనే ఉంది |
End of preview. Expand
in Dataset Viewer.
No dataset card yet
- Downloads last month
- 5